తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉన్న అవినాశిలింగేశ్వర ఆలయం, ఒక అద్భుతమైన పౌరాణిక గాథకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శిల్పం, మొసలి నోటి నుంచి సజీవంగా బయటకు వచ్చిన బాలుడి కథను కళ్లకు కడుతుంది. ఇది 63 మంది శైవ నాయనార్లలో ఒకరైన సుందరమూర్తి నాయనార్ మహిమగా భక్తులు విశ్వసిస్తారు.
మొసలి కడుపులోంచి బాలుడు సజీవంగా బయటకు: అవినాశి ఆలయంలో అద్భుత శిల్పం
Share:

సారాంశం
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉన్న అవినాశిలింగేశ్వర ఆలయం, ఒక అద్భుతమైన పౌరాణిక గాథకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శిల్పం, మొసలి నోటి నుంచి సజీవంగా బయటకు వచ్చిన బాలుడి కథను కళ్లకు కడుతుంది. ఇది 63 మంది శైవ నాయనార్లలో ఒకరైన సుందరమూర్తి నాయనార్ మహిమగా భక్తులు విశ్వసిస్తారు.
#అవినాశిలింగేశ్వర ఆలయం#సుందరమూర్తి నాయనార్#మొసలి నోటి బాలుడు#ముదలై వాయి పిళ్ళై#తమిళనాడు పురాణ కథ#Avinashi Temple#Crocodile Boy#Sundaramurthy Nayanar#Tamil Nadu Mythology